చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

MDK: తూప్రాన్ మండలంలో మహమ్మద్ రిజ్వాన్, సాబీర్ మియాలకు చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఘటనలో ఏడాది జైలు శిక్ష, రూ. 7 వేలు వంతున జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సుబావలి తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. 2022 మే 14న తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఎస్సై యాదగిరి రెడ్డి కేసు నమోదు చేసినట్లు వివరించారు.