నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: గడ్డిపల్లి సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా నేడు శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు గడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో సల్ప అంతరాయం ఏర్పడుతుందని, ఈ అంతరాయానికి గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని బుధవారం రాత్రి ఒక ప్రకటనలో గరిడేపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ సాయి కృష్ణ కోరారు.