మరో ట్రావెల్స్ బస్సులో మంటలు

మరో ట్రావెల్స్ బస్సులో మంటలు

NTR: సాయిఆర్కే ట్రవెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విజయవాడ బస్టాండ్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను హుటాహుటిన బస్సు నుంచి దింపాడు. బస్సు రావులపాలెం నుంచి HYD వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.