యుద్ధం ఎఫెక్ట్.. హోటల్స్ మూసే పరిస్థితి
HYD: యుద్ధం నేపథ్యంలో నగరంలో హోటల్స్ మూసే పరిస్థితి నెలకొంది. రోజుకు 15 నుంచి 20 గ్యాస్ సిలాండర్స్ అవసరం ఉంటుంది.. ఇప్పుడు అవి రాకపోతే మా సిబ్బందికి తిండి కూడా పెట్టలేని స్థితి వస్తుందని హోటల్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నగరంలో సుమారు 6వేల హోటల్స్ పై వార్ ఎఫెక్ట్ పడనుంది.