గొంతు తడవాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే..!

NLG: స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఉమ్మడి NLG జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రం మౌలిక వసతులు కొరవడుతున్నాయి. కొన్ని పల్లెల్లో తాగునీటి కొరత ఉండగా, మరికొన్ని చోట్ల రోడ్లు లేనిపరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితే కొండమల్లేపల్లి (M) గుమ్మడవల్లి వాసులు ఎదుర్కొంటున్నారు. 2 నెలలుగా పక్క గ్రామాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.