ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టేందుకు కొత్త కూటమి

ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టేందుకు కొత్త కూటమి

ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టడానికి ముస్లీం దేశాలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. సౌదీ, టర్కీ, ఇరాన్ దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీని కోసం ఇరాన్ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు టర్కీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. ఈ 3 దేశాలు కలిస్తే ఇజ్రాయెల్ పెద్ద నష్టమని తెలిపింది.