హైకోర్టు లాయర్ ఫామ్ హౌస్ నేలమట్టం..!
SRD: జిల్లాలో పోలీసుల భారీ బందోబస్తుతో అక్రమ నిర్మాణాల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు లాయర్ ముఖీం ఫామ్ హౌస్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. కోర్టు పరిధలో ఉన్న1,264 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి నేలమట్టం చెసినట్లు అదికారులు తెలిపారు.