ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ ఆపదలో ఉన్న పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుంది: MLA జారే ఆదినారాయణ
★ పిండిప్రోలులో చర్చిలో పాటలు పెటడ్డంతో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. ఒక్కరికి తీవ్ర గాయాలు
★ ఆళ్లపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి