'BCలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో అమలు చేయాలి'

'BCలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో అమలు చేయాలి'

SRD: పటాన్ చెరులో తెలంగాణ జనాభా కుల గణన ప్రకారం BCలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే చట్టాన్నిరూపొందించి పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని CPM పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాజయ్య డిమాండ్ చేశారు. పటాన్ చెరు అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం పార్టీ కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలోవాజిద్అలీ నాగేశ్వరరావులు పాల్గొన్నారు.