'పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

'పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

BPT: సంతమాగులూరు మండలంలో ఉన్న పాత్రికేయులు అందరికీ ఇళ్ల స్థలాలు అందేలా కృషి చేస్తానని సంతమాగులూరు మండలం టీడీపీ అధ్యక్షుడు వాసిరెడ్డి చెప్పారు. ఆదివారం సంతమాగులూరు మండలంలో ఉన్న పాత్రికేయులందరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారు అక్రడేషన్ అతీతంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రం వాసిరెడ్డికి అందజేశారు.