VIDEO: దీపిక ఆసుపత్రి ఘటనపై సీపీ ప్రకటన

VIDEO: దీపిక ఆసుపత్రి ఘటనపై సీపీ ప్రకటన

KNR: పట్టణంలోని దీపిక ఆసుపత్రిలో అత్యాచారం జరిగిందని ఫిర్యాదు అందినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అనే వ్యక్తి ఒక రోగికి మత్తుమందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. పోలీసులు ఆసుపత్రిలోని గదిని, సీసీ ఫుటేజీలను చూశారు.