OICLలో 300 పోస్టులు.. నేడే లాస్ట్

OICLలో 300 పోస్టులు.. నేడే లాస్ట్

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(OICL)లో 300 పోస్టులకు ఇవాళే లాస్ట్ డేట్. 285 జనరలిస్ట్, 15 హిందీ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. అభ్యర్థులను ప్రిలిమ్స్(జనవరి 10), మెయిన్స్(ఫిబ్రవరి 28), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.