VIDEO: పాల బిల్లులు చెల్లించాలని రైతులు ఆందోళన

VIDEO: పాల బిల్లులు చెల్లించాలని రైతులు ఆందోళన

BHNG: భువనగిరిలోని మదర్ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం ముందు వీరవెల్లి చెందిన 100 మంది పాడి రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 5 నెలల సంబంధించి 24 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించాలని రైతుల డిమాండ్ చేశారు. వారి ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ అయింది. పెండింగ్ బిల్లులు చెల్లించేవరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు స్పష్టం చేశారు.