VIDEO: 14 వేల మందికి పరీక్షా సామాగ్రి పంపిణీ: ఎమ్మెల్యే
SRD: రామచంద్రాపురంలో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రేరణా తరగతులు ప్రారంభించారు. 14 వేల మందికి సొంత నిధులతో పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఆత్మవిశ్వాసంతో, ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. మండల స్థాయిలో టాపర్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.