VIDEO: గురుకుల పాఠశాల ఘటన.. ప్రిన్సిపల్, వార్డెన్ సస్పెన్షన్
JN: పాలకుర్తి మండలం గూడూరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో నాసిరకం భోజనం, క్షుద్రపూజల పేరుతో భయాందోళన సృష్టించారని విద్యార్థులు ఇటీవల ధర్నా చేశారు. దీంతో రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి డీఎస్ వెంకన్న, కలెక్టర్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఫిర్యాదుల ప్రకారం, విచారణ చేసి నేడు ప్రిన్సిపల్ రేణుక రాథోడ్, వార్డెన్ మల్లేశ్వరిలను సస్పెండ్ చేశారు.