పోలీసుల అదుపులో గోవర్ధన్?
CTR: రామసముద్రం (M) బిక్కింవారిపల్లెకు చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు కారకుడిగా అనుమానిస్తున్న చౌడేపల్లె (M) పెద్దకొండామర్రికి చెందిన గోవర్ధను బెంగళూరు పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని..ఈక్రమంలో ఏర్పడిన విభేదాలతో హత్య జరిగిందనే అనుమానంతో విచారిస్తున్నారు.