"ఉమ్మడి జిల్లాలో రుచుల రాజకీయం"
ఉమ్మడి WGL జిల్లాలో ఎన్నికల సమరంలో గ్రామాల్లో సుక్క-ముక్క ట్రెండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అభ్యర్థులు కుల పెద్దలు, కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి మందు-మాంసం దావత్‌లతో ఆకట్టుకుంటున్నారు. రోజుకు 20 మందితో టీమ్‌లు ఏర్పాటు చేసి సీక్రెట్ ప్లేస్‌లలో ఈ పార్టీలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. విజయం కోసం ఈ ‘రుచుల రాజకీయం’ జోరుగా సాగుతోంది.