VIDEO: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. సీసీ రోడ్లకు శ్రీకారం

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం.. సీసీ రోడ్లకు శ్రీకారం

JN: స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్‌పల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం పర్యటించారు. గ్రామంలో నిర్మించిన 5 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, పేదల సొంతింటి కలను నెరవేర్చినది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు.