ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞  ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లీ బిడ్డ మృతి
☞  నిర్మల్ పట్టణంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా కేక్ బాక్స్ బేకరీలో అగ్ని ప్రమాదం
☞  ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఈనెల 23న  జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపిక పోటీలు
☞  మావలో 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు అరెస్ట్