'స్కానర్‌ని చూపించి ప్రజలను మోసం చేయలేరు'

CTR: వైసీపీ నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో స్కానర్‌ను చూపించి దాని ద్వారా ప్రజలను మోసం చేయలేరని టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగిందో అందరికీ తెలుసు అన్నారు. వైసీపీ నాయకులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని మధుసూదన్ అన్నారు.