బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ నుంచి సాలారుపూర్ వరకు నిర్మిస్తున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు బీటీ వేసే యంత్రాన్ని నడిపారు. నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్ల అభివృద్ధితోనే రవాణా సౌకర్యం ఏర్పడి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.