VIDEO: ఎమ్మిగనూరులో సీపీఎం నాయకుల నిరసన
KRNL: సీపీఐ నాయకుడు పెంచలయ్యను హత చేసిన గంజాయి ముఠాను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్, ప్రధాన కూడలిలో సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. సీపీఎం పట్టణ నాయకుడు సురేశ్, కార్య దర్శి గోవిందు మాట్లాడుతూ.. పెంచలయ్యను హత చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. గంజాయి ముఠా ఆగడాలను నియంత్రించాలన్నారు.