VIDEO: నర్సంపేటలో వీధి కుక్కల స్వైర విహారం

VIDEO: నర్సంపేటలో వీధి కుక్కల స్వైర విహారం

WGL: నర్సంపేట పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని స్థానికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హనుమాన్ గుడి ప్రాంగణం, స్కూల్ దారుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. కుక్కల బెడద నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.