'స్మార్ట్ మీటర్ల కు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం'

'స్మార్ట్ మీటర్ల కు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం'

NDL: స్మార్ట్ మీటర్ల అమలుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల్లో పాల్గొనాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం నంది కోట్కూరు కార్యాలయంలో నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పొత్తు రాజకీయాల నేపథ్యంలో గతంలో విమర్శలు చేసిన చంద్రబాబుని నిలదీయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.