VIDEO: మూడో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు కార్మికుల నిరసన

VIDEO: మూడో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు కార్మికుల నిరసన

ASF: కాగజ్ నగర్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి మూడ రోజు చేరుకుంది.ఈ సందర్భంగా పట్టణంలోని సర్ సిల్క్ జగ్జీవరావు చౌక్ వద్ద కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వీరికి సీపీఎం మద్దతు పలికింది.