ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NCC సెలక్షన్స్

NLG: దేవరకొండ MKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో NCC విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి అధ్యక్షతన 2025- 26 విద్యా సంవత్సర విద్యార్థులకు NCC ఎన్రోల్మెంట్ (సెలక్షన్స్) జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో క్యాడేట్స్‌కి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి, అనంతరం రిటైన్ టెస్ట్ నిర్వహించి పాసైన క్యాడెడ్స్ 35 మందిని సెలెక్ట్ చేశారు.