సర్పంచ్ బరిలో వదిన, మరిది

సర్పంచ్ బరిలో వదిన, మరిది

MNCL: హాజీపూర్ గ్రామ పంచాయితీ ఎన్నికలో వదిన, మరిది మధ్య రసవత్తర పోరు సాగుతోంది. ఇక్కడ ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. హాజీపూర్‌కు చెందిన మాధవరపు రామారావు భార్య శ్రీలతను సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ పార్టీ జలపరిచింది. ఈ క్రమంలోనే రామారావు సోదరుడు వెంకటరమణారావుకు బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. దీంతో వదిన, మరిది మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తికగా మారింది.