VIDEO: 100 మందికి వైద్య ప‌రీక్ష‌లు

VIDEO: 100 మందికి వైద్య ప‌రీక్ష‌లు

VSP: మురళీనగర్ పట్టాభిరెడ్డి తోటలో డాక్టర్ సిరీస్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శిరీష కొల్లి, డాక్టర్ రాజు నాయుడు పోతుల పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో సుమారు వందమందికి పైగా విటమిన్-డి3 పరీక్షలు, ఎముకల దృఢత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన ఆరోగ్య సూచనలు కూడా అందజేశారు.