VIDEO: 'సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి'

VIDEO: 'సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి'

ADB: మహిళలు, బాలికల్లో అత్యధికంగా సర్వేకల్ క్యాన్సర్ వ్యాధి వస్తుందని దాన్ని నివారించడానికి ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ఆదిలాబాద్ DMHO నరేందర్ రాథోడ్ తెలిపారు.హెచ్.పీ.వీ వ్యాక్సిన్‌తో పాటు ఈనెల 18నుంచి 31 వరకు నిర్వహించే కుష్టు వ్యాధి గుర్తింపు క్యాంప్‌పై వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.