స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ యత్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.