ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 9PM

➢ సబ్బు బిళ్లపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రం గీసిన రామకోటి రామరాజు
➢ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగే విధంగా తీర్చిదిద్దాలి: కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీనివాస్
➢ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్ రాహుల్
➢ నాయకుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి: ఎంపీ రఘునందన్