రేపు వందేమాతరం సామూహిక గీతాలాపన: కలెక్టర్

రేపు వందేమాతరం సామూహిక గీతాలాపన: కలెక్టర్

NZB: జిల్లాలో 'వందే మాతరం' జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని జరుపుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఇవాళ ప్రకటన విడుదల తెలిపారు. ఇందులో భాగంగానే ఉదయం 10.00 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన ఉంటుందన్నారు.