కొయ్యలగూడెంలో వాహన తనిఖీలు
ELR: కొయ్యలగూడెంలో ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేనివారికి హెల్మెట్ కొనుగోలు చేసి, దానివల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణ రక్షణ పొందవచ్చని సూచించారు. తలకు హెల్మెట్ పెట్టి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.