పర్యావరణ పరిరక్షణకు పిలుపు

పర్యావరణ పరిరక్షణకు పిలుపు

విశాఖపట్నంలో భూమి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. “మన శక్తి-మన గ్రహం” అనే ఇతివృత్తంతో రోజువారీ జీవనంలో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి వనరులను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.