NPCILలో పోస్టులు.. ఇవాళే ఆఖరు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్(NPCIL)లో 122 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. Dy.మేనేజర్, Jr.హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. CBT టెస్ట్, ఇంటర్వ్యూలో ఎంపికైన డిప్యూటీ మేనేజర్లకు నెలకు రూ.56,100.. ప్రిలిమినరీ, మెయిన్ టెస్ట్ ద్వారా ఎంపికైన ట్రాన్స్‌లేటర్లకు రూ.35,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: npcilcareers.co.in