రికార్డ్.. తొలి ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మ
ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో 5 వికెట్లు పడగొట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డ్ సృష్టించింది. పురుషులు, మహిళల ప్రపంచ కప్ చరిత్రలోనే.. ఒక ఎడిషన్‌లో 200+రన్స్‌తో పాటు 20+ వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా అవతరించింది. 2025 ఎడిషన్‌లో దీప్తి 215 రన్స్, 22 వికెట్లతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.