VIDEO: సుభాష్ కాలనీలో మహిళ నిరసన

VIDEO: సుభాష్ కాలనీలో మహిళ నిరసన

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో గురువారం రమ్య అనే మహిళ తన ఇంటి ముందు నిరసన తెలిపింది. తన భర్త సంతోష్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను, తన కూతురిని ఇంటి నుంచి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తాము రోడ్డున పడ్డామని ఆమె తెలిపింది. రమ్య నిరసనకు కాలనీవాసులు మద్దతు తెలిపారు.