'పెసర, మినుము పంటలు సాగు చేయాలి'

'పెసర, మినుము పంటలు సాగు చేయాలి'

AKP: రైతులు వరి కోతలు అనంతరం పెసర, మినుము పంటలను సాగు చేసుకోవాలని ఎలమంచిలి జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి సూచించారు. బుధవారం ఎలమంచిలిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏవో మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జింకు లోపం ఉన్న పొలాల్లో వేయడానికి రైతులకు జింక్ ప్యాకెట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు.