ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గద్వాల జిల్లా ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
★ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
★ బీసీల రిజర్వేషన్లను సాధించుకోవాలి: ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న
★ ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత