ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలో ఘనంగా వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ కొండపిలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన జేసీ కల్పనాకుమారి
➢ చీమకుర్తిలో గ్రానైట్ క్వారీని పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
➢ దొనకొండలో పేకాట శిబిరంపై దాడి.. 6 మంది అరెస్ట్