తిరువూరులో స్వచ్ఛంధ్ర -స్వర్ణాంధ్ర

తిరువూరులో స్వచ్ఛంధ్ర -స్వర్ణాంధ్ర

NTR: తిరువూరులో శనివారం స్వచ్ఛంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో కే. మాధురి పాల్గొన్నారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.