VIDEO: విదేశీ అతిథులకు పర్యావరణ హిత ఆతిథ్యం
VSP: అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘మిలాన్–2026’లో భాగంగా ఈస్టర్న్ నావల్ కమాండ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 20న విశాఖలోని ‘సంకల్ప గ్రామం’లో విదేశీ ప్రతినిధులు, విశిష్ట అతిథులకు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా పర్యావరణ హితంగా స్వాగతం పలకనున్నట్టు నౌకాదళ అధికారులు తెలిపారు.