VIDEO: ఘనంగా ప్రారంభమైన పెద్దమ్మ తల్లి తిరునాళ్ల జాతర

VIDEO: ఘనంగా ప్రారంభమైన పెద్దమ్మ తల్లి తిరునాళ్ల జాతర

KMM: సత్తుపల్లి పట్టణ కేంద్రం అయ్యగారి పేటలో పెద్దమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. TGIDC ఛైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొని అమ్మవారి ప్రతిమను ఎత్తుకొని భక్తి పారవశంలో మునిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే పెద్దమ్మతల్లి తిరునాళ్ల జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.