సొసైటీ ఛైర్మెన్‌గా రామారావు ప్రమాణ స్వీకారం

KKD: దేవరపల్లి సొసైటీ ఛైర్మెన్‌గా ఉప్పులూరి నోమేంద్ర రామారావు (రాము) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంపాలెం గ్రామ కూటమి నాయకులు కూచిపూడి శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, చెల్లంకి వాసు రాము అభినందించారు. అనంతరం రాము మాట్లాడుతూ.. వ్యవసాయ పరపతి సంఘానికి పెద్దల సూచనలతో రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.