ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన CPI(ML) న్యూడెమోక్రసీ

ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన CPI(ML) న్యూడెమోక్రసీ

KMM: అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ విలీనంపై వెనక్కి తగ్గి, సంస్థను బలహీనపరిచే చర్యలు తీసుకుంటోందని CPI ML న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బండారి ఐలయ్య విమర్శించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి చేపట్టనున్న ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.