స్టేటస్ చిచ్చు.. భార్యను చంపి, శవంతో సెల్ఫీ
తమిళనాడులో ఘోరం జరిగింది. భార్య శ్రీప్రియ మరో వ్యక్తితో క్లోజ్‌గా ఉన్న ఫొటోను వాట్సాప్ స్టేటస్‌లో చూసి భర్త బాలమురుగన్ రగిలిపోయాడు. కోయంబత్తూరులోని ఆమె హాస్టల్‌కు వెళ్లి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా.. భార్య శవంతో సెల్ఫీ దిగి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడం సంచలనం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.