మొహర్రం పండుగ సందర్భంగా ఆర్థిక సాయం
MNCL: వేమనపల్లి మండల కేంద్రంలో ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే మొహర్రం పండుగ సమీపిస్తున్న వేల మంగళవారం వేమనపల్లి పీరీలా గుండం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల సౌకార్యార్థం ఆశుర్ ఖానా నిర్మాణానికి రూ.10వేలు మాజీ జడ్పీటీసీ ఆర్.సంతోష్ కుమార్ ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.