VIDEO: చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు: MLA
KKD: CM చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం కిర్లంపూడి మండలం ముక్కొల్లు వద్ద ఆయన మాట్లాడుతూ.. తుఫానును ఎదుర్కొనేందుకు CM ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా, జిల్లాలోని ఏలేరు పరిస్థితి గురించి తరచూ తనను, అధికారులను అడిగి తెలుసుకునేవారని కితాబు ఇచ్చారు.