ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ప్రొద్దుటూరులో 'అన్నదాత పోరు' ర్యాలీని అడ్డకున్న పోలీసులు
☞ వేంపల్లెలో ప్రాథమిక చికిత్స సెంటర్లపై తనిఖీ చేసిన DMHO కాజా
☞ పొద్దుటూరు పెన్నా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతు
☞ లక్కిరెడ్డిపల్లిలో రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు
☞ కమలాపురంలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం: మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్