VIDEO: 'సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తాం'

VIDEO: 'సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తాం'

SDPT: 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.